కర్మ సిద్ధాంతం నేపథ్యంలో..
అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్‌రోల్స్‌లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్'. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లండన్ గణేశ్, డా.ప్రవీణ్‌రెడ్డి వూట్ల నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని అగ్రహీరో వెంకటేష్ ఆవిష్కరించారు.
అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్‌రోల్స్‌లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్’. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లండన్ గణేశ్, డా.ప్రవీణ్‌రెడ్డి వూట్ల నిర్మాతలు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని అగ్రహీరో వెంకటేష్ ఆవిష్కరించారు. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో రెండు సమాంతర కథాంశాలతో ఉత్కంఠను కలిగించే థ్రిల్లర్‌గా సినిమా ఉంటుందని, తలకు గాయమై రక్తం కారుతుండగా, షాక్ స్థితిలో ఉన్న అను ఇమ్మాన్యుయేల్‌ను ఈ పోస్టర్లో చూడొచ్చు.
కాళరాత్రి.. నిర్జీవంగా పడున్న శరీరాలు.. వీటిమధ్య నల్లని కుక్కతో నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తి.. ఇలాంటి భయంకరమైన వాతావరణం ఈ పోస్టర్ ఉన్నది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, ఆండ్రూ బాబు దర్శకత్వం, సినిమాటోగ్రఫీ హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ అండ్ మై3 ఆర్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

