Home
Cinema
Venkatesh Launched First Single Habibi Jilebi From Roshan Kanakala Maanasa Choudharys Bubblegum
హబీబీ జిలేబీ..
రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్గమ్'. మాసన చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేవు దర్శకుడు. పీపుల్ మీడియాతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను మేకర్స్ మొదలుపెట్టారు.
రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. మాసన చౌదరి కథానాయిక. రవికాంత్ పేరేవు దర్శకుడు. పీపుల్ మీడియాతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను మేకర్స్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ పాకాల స్వరాలందించిన ఈ చిత్రంలోని పాటల్లో ‘హబీబీ జిలేజీ’ అని సాగే తొలి పాటను విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు.
రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. శ్రోతలను ఆకట్టుకునేలా పాట సాగిందని, శ్రీచరణ్ పాకాల మాస్ మెచ్చే విధంగా మ్యూజిక్ అందించారని, మనసుల్ని హత్తుకునే ప్రేమకథగా ‘బబుల్గమ్’ రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. ఈ చితానికి కథ: రవికాంత్ పేరెవు, విష్ణు కొండూరు, సెరి గన్ని, కెమెరా: సురేశ్ రగుతు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

