ఓ యోధుడి ప్రస్థానం
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీ.శ. 642 నేపథ్య కథాంశమిది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘వీర జయధీర’ అనే తొలిపాటను విడుదల చేశారు. కథానాయకుడి ప్రయాణాన్ని, పరివర్తనను ఆవిష్కరిస్తూ శక్తివంతంగా ఈ పాట సాగింది.

ఓ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ యోధుడిగా కథానాయకుడు ఎదిగిన వైనం, లక్ష్యసాధన కోసం చేసిన అతను చేసిన పోరాటాన్ని స్ఫూర్తివతంగా ప్రజెంట్ చేసింది. అనుదీప్‌దేవ్ అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఈ పాటలో ప్రధానాకర్షణగా నిలిచాయి. మంచు పర్వతాల నడుమ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో గోపీచంద్ సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌దేవ్, దర్శకత్వం: సంకల్ప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!