భయపెట్టే థ్రిల్లర్
వేదిక లీడ్ రోల్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్'. డా.హరిత గోగినేని ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. డా.వంకి పెంచెలయ్య, ఏఆర్ అభి నిర్మాతలు.
వేదిక లీడ్ రోల్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. డా.హరిత గోగినేని ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. డా.వంకి పెంచెలయ్య, ఏఆర్ అభి నిర్మాతలు. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా ఈ సినిమా అవార్డులను గెలుచుకున్నదని మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. అరవింద్ కృష్ణ, జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సయాజీ షిండే, సత్యకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, సహనిర్మాత: సుజాత రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

