Ghani movie | ‘గని’ విడుదల తేదీ ఖరారు.. ఈ సారైనా విడుదలకు నోచుకుంటుందా?
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తన నటనను కొత్తగా తెరమీద చూపిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్న యువనటుడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'గని'.
Varun tej Ghani Movie | కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తన నటనను కొత్తగా తెరమీద ఆవిష్కరిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లుబాబీ, సిద్ధూముద్ద కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌తో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిను మేకర్స్ ప్రకటించారు.
‘గని’ చిత్రం గతేడాది క్రిస్మస్కు విడుదల కావాల్సి ఉండగా అప్పటికే విడుదలైన పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించడంతో గని సినిమా విడుదలను మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు. అయితే ఫిబ్రవరి 25న విడుదల తేదీను మరోసారి లాక్ చేశారు. కానీ అదేరోజున భీమ్లానాయక్ విడుదలవడంతో మరోసారి గని వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే27న విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

