Induvadana Teaser | వరుణ్, ఫర్నాజ్ పీరియాడిక్ లవ్ ట్రాక్‌తో ఇందువదన టీజర్
టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ ( Varun Sandesh ), ఫర్నాజ్ శెట్టి (Farnaz Shetty) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ఇందువదన ( Induvadana). ఈ మూవీ టీజర్ విడుదలైంది.

టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ ( Varun Sandesh ) నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ఇందువదన
( Induvadana). ఎమ్మెస్సార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని మాధవి అదుర్తి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదలైంది. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ తో టీజర్ మొదలైంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ టైమ్ లైన్ లో సినిమా సాగనుందని టీజర్ తో తెలుస్తోండగా..లవ్ ట్రాక్ లో వరుణ్, ఫర్నాజ్ శెట్టి (Farnaz Shetty) ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేదానిపై టీజర్ లో సస్పెన్స్ గా ఉంచాడు దర్శకుడు.
మరోవైపు టీజర్ చివరలో హీరోయిన్ ఫర్నాజ్ హార్రర్ యాంగిల్ లో కనిపించడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత ఇందువదన సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందువదన చిత్రంలో ఇదివరకెన్నడూ కనిపించని పీరియాడిక్ లుక్ లో సరికొత్తగా మెరుస్తున్నాడు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఇందువదన రొమాంటిక్ లుక్ పోస్టర్ మంచి స్పందన వచ్చింది. విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

