Varma: ఉపేంద్రతో వర్మ సినిమా.. నిజమెంత?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వర్మ చేస్తున్న సినిమాలు ఎప్పుడు రూపొందుతున్నాయి, ఎప్పుడు థియేటర్స్‌లోకి వచ్చి పోతున్నాయో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. వర్మ రీసెంట్గా కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్రతో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పారు.
ఉపేంద్ర పుట్టిన రోజున విషెస్ తెలుపుతూ తనతో ఒక యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు వర్మ. మరి ఇది సరదాగా చేసిన వ్యాఖ్యనా, లేదంటే ఇందులో నిజం ఉందా అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. వర్మ గతంలో చాలా ప్రాజెక్టులు ప్రకటించాడు. ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. ఉపేంద్రతో సినిమా నిజంగానే ఉంటుందా? అనే డౌట్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల ‘డియర్ మేఘ’ సినిమా ఫంక్షన్ లో ఆ సినిమా హీరో ఆదిత్ అరుణ్ తో తాను ఓ సినిమా చేయనున్నట్టు వర్మ ప్రకటించాడు. ఆ విషయం అప్పటికప్పుడు అనుకొని చెప్పాడు. ఇలానే ఉంటుంది వర్మ వ్యవహారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ram gopal varma
- Upendra
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

