Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్‌కు వేళాయే.. వివరాలివే
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). ఈ భామ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెప్పబోతుందని తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచ్దేవ్ను వివాహం చేసుకోనుంది.
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది. ఈ భామ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెప్పబోతుందని తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ నికోలై సచ్దేవ్ (Nicholai Sachdev)ను వివాహం చేసుకోనుంది వరలక్ష్మి శరత్‌కుమార్.
తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ భామ వివాహం జులై 2 థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా జరుగనుంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులతోపాటు లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆహ్వానం పంపింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను నికోలై సచ్దేవ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. శరత్‌కుమార్-రాధిక దంపతులు వరలక్ష్మి వివాహ పనులకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

