Kartikeya | ఆర్ఎక్స్ 100 లాంటి అనుభూతి కలిగింది: కార్తికేయ
ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ గుమ్మకొండ (Kartikeya) ప్రతినాయకుడిగా నటించిన చిత్రం వలిమై. తొలిసారి తమిళ్లో చేస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తుంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)నటించిన చిత్రం వలిమై (). ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ గుమ్మకొండ (Kartikeya) ప్రతినాయకుడిగా నటించాడు. తొలిసారి తమిళ్లో చేస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తుంది. వలిమై హిట్ టాక్తోదూసుకెళ్తున్న నేపథ్యంలో కార్తికేయ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వలిమై సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, అజిత్ నుంచి చాలా నేర్చుకున్నానన్నాడు. సినిమా సక్సెస్, పెళ్లి తర్వాత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకున్నాడు.
అజిత్‌తో కలిసి పనిచేయడంపై మాట్లాడుతూ..అవకాశాలు అనేవి తాత్కాలికం. కానీ అజిత్‌కుమార్ సార్‌తో పనిచేసే ఛాన్స్ రావడం జీవితంలో మర్చిపోలేనిది. ఎలాంటి ఒత్తిడిగా ఫీల్ కాకుండా ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తి ఆయన. విడుదలకు 2 రోజుల ముందు నేను చెన్నైలో ఉన్నా. నన్ను గుర్తించిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ రిలీజైన తర్వాత థియేటర్‌కి వెళ్లినప్పుడు..రియాక్షన్ చాలా కొత్తగా ఉంది. RX100తో నాకు దక్కిన అనుభవంలా..వలిమై నాకు చాలా మంచి అనుభూతి కలిగించిందని చెప్పాడు.
స్టంట్స్ చేయడం ఛాలెంజ్‌తో కూడుకున్నది. అజిత్ సార్‌తో బైక్ సీక్వెన్స్‌లు చిత్రీకరించడం ఓ క్రేజీ ఛాన్స్. బైక్‌లను ఇష్టపడే వ్యక్తితో బైక్ సీన్లు చిత్రీకరించడం, ఫైట్ మాస్టర్లు ఉండడం గొప్ప అనుభవం లాంటిదని చెప్పుకొచ్చాడు కార్తికేయ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ajith Kumar
- kartikeya
- valimai
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

