వైరల్‌గా మారిన వకీల్ సాబ్ ప్రోమో

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఓ వైపు ధియేటర్స్‌లో రచ్చ చేస్తుంటే మరో వైపు ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర సన్నివేశాలను ప్రోమోల రూపంలో విడుదల చేస్తూ మేకర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచుతున్నారు. తాజాగా సూపర్ ఉమెన్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని అందిస్తుంది.
వకీల్ సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించగా, ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. శృతిహాసన్ కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పలు రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Pawan Kalyan
- promo
- vakeel saab
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

