Vaishali raj | ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే

‘యాక్టింగ్‌లో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. లఘు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. కేవలం కథానాయికగానే కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే’ అని చెప్పింది వైశాలిరాజ్. ఆమె కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘కనబడుటలేదు’. సునీల్, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలరాజు ఎం దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా వైశాలిరాజ్ మాట్లాడుతూ ‘నా అసలు పేరు కవిత. మా స్వస్థలం విశాఖపట్నం. షార్ట్‌ఫిల్మ్‌లో నా నటన చూసి దర్శకుడు ఈ సినిమా అవకాశమిచ్చారు. ఇందులో మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నటించాను. భిన్న భావోద్వేగాలతో నా పాత్ర సాగుతుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉత్కంఠను పంచుతుంది. సునీల్‌తో నటించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. దీపికాపడుకోన్, నయనతార, సమంత నా అభిమాన నాయికలు. వారు ఎంపిక చేసుకునే పాత్రలు బాగా నచ్చుతాయి’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

