సకుటుంబ కథాచిత్రం ‘వైభవం’
రుత్విక్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వైభవం’. సాత్విక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమాదేవి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రమాదేవి మాట్లాడుతూ..
రుత్విక్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వైభవం’. సాత్విక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమాదేవి నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రమాదేవి మాట్లాడుతూ.. తన కుమారులైన సాత్విక్, రుత్విక్ సినిమా మీద పాషన్‌తో కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఈ సినిమా తీశారని, వారిద్దరూ విజయం సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు.
చక్కటి మానవతా విలువలు, సునిశితమైన హాస్యం, కుటుంబ అనుబంధాలు కలబోసిన కథాంశమిదని, అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని దర్శకుడు సాత్విక్ పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులో కథానాయికగా పరిచయం కావడం ఆనందంగా ఉందని ఇక్రా ఇద్రిసి తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

