నవ వధువు కథ
అవికాగోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకుడు. ఎస్వీఎఫ్ పతాకంపై శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. నేటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
అవికాగోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకుడు. ఎస్వీఎఫ్ పతాకంపై శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. నేటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో నందు మాట్లాడుతూ ‘పెళ్లి, కుటుంబ బంధాల నేపథ్యంలో ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. షూటింగ్ టైమ్‌లో చాలా ఎంజాయ్ చేశాను. బెంగాలీలో ఈ సిరీస్ సీజన్-2, సీజన్-3 కూడా వచ్చాయి. అయితే మన తెలుగు సిరీస్ వాటికంటే బాగుంటుంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘బెంగాల్ సిరీస్ ‘వధువు’ను రీమేక్ చేశాం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశాం. అత్తారింటిలో అడుగుపెట్టిన ఇందు అనే నవ వధువు కథ ఇది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే కథ, కథనాలతో సాగుతుంది’ అన్నారు. ఈ వెబ్ సిరీస్‌కు కెమెరా: రామ్ కె మహేశ్, సంగీతం: శ్రీరామ్ మద్దూరి, దర్శకత్వం: పోలూరు కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Actor Nandu
- avika gor
- Vadhuvu
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

