ఓల్డ్ మ్యాన్ – యంగ్ గర్ల్ కాన్సెప్ట్‌తో..
‘బంగారం లాంటి టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. ఓల్డ్ మ్యాన్ - యంగ్ గర్ల్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు’ అని నటుడు జగపతిబాబు అన్నారు.
‘బంగారం లాంటి టీమ్ ఈ సినిమాకు పనిచేశారు. ఓల్డ్ మ్యాన్ – యంగ్ గర్ల్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు’ అని నటుడు జగపతిబాబు అన్నారు. ఆయన, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకుడు. కిశోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతలు. త్వరలో విడుదల కానున్నది.
సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో జగపతిబాబు మాట్లాడారు. టీజర్ చూశాక సినిమాను వెంటనే చూడాలనిపిస్తున్నదని, జగపతిబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని నటి లయ చెప్పారు. ‘జగపతిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ్, చోటా కె.నాయుడు, నిర్మాత కిశోర్ ఈ సినిమాకు నాలుగు స్తంభాలు. వారు లేకపోతే సినిమా లేదు. పేరుకు నేను దర్శకుడ్నయినా, వారు చెప్పిన మార్పులే సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి’ అని దర్శకుడు ఆకెళ్ల వి.కృష్ణ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

