లక్ష్యాన్ని చేరుకున్నాం..

నందు, రుచిర, సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్తమ కలిపురుషుడు’. సందీప్ పొడిశెట్టి దర్శకత్వం వహిస్తూ నందకిషోర్ పసుపాలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రొటీనకు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కించిన చిత్రమిది. రొమాన్స్, ప్రేమ, వినోదం అంశాలతో రూపొందించిన ఈ చిత్రానికి ఓటీటీలో చక్కటి స్పందన లభిస్తోంది. యువతరాన్ని ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

