పగిలే కొద్ది పదునెక్కుద్ది
పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' టీజర్‌ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. పోలీస్ గెటప్‌లో ‘గబ్బర్‌సింగ్'ని తలపించేలా ‘ఉస్తాద్ భగత్‌సింగ్' ఉన్నాడని పలువరు అభిప్రాయపడుతున్నారు. ‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం..’ అనే డైలాగ్ పవన్‌కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌ని దృష్టిలోపెట్టుకొని రాసినట్టుగా ఉంది.
పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీజర్‌ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. పోలీస్ గెటప్‌లో ‘గబ్బర్‌సింగ్’ని తలపించేలా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఉన్నాడని పలువరు అభిప్రాయపడుతున్నారు.
‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం..’ అనే డైలాగ్ పవన్‌కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌ని దృష్టిలోపెట్టుకొని రాసినట్టుగా ఉంది. పవన్‌కల్యాణ్ పాత్రను. ైస్టెలిష్‌గా, అత్యంత శక్తిమంతంగా దర్శకుడు హరీష్‌శంకర్ డిజైన్ చేసినట్టు టీజర్ చెప్పకనే చెబుతున్నది.
పవన్ పవర్ఫుల్ పంచ్ డైలాగులు, పవన్ గన్స్ ఫైర్ చేయడం టీజర్లో హైలైట్స్ అని మేకర్స్ చెబుతున్నారు. శ్రీలీల కూడా టీజర్లో కనిపిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో అశుతోష్ రానా, నవాబ్షా, కేజీఎఫ్ అనినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగమహేశ్, టెంపర్ వంశీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

