Urvashi Rautela like peacock | పురి విప్పిన నెమలిలా..ఊర్వశి రౌటేలా వీడియో వైరల్
హేట్ స్టోరీ 4, వర్జిన్ భానుప్రియ లాంటి చిత్రాలతో హీరోయిన్గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది హరిద్వార్ సుందరి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). ఈ భామ ఎప్పటికపుడు అందాల ఆరబోతలో కూడా అప్డేట్ అవుతూ హాట్ హాట్ లుక్స్ తో అందరినీ పలుకరిస్తుంటుంది.

సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, వర్జిన్ భానుప్రియ లాంటి చిత్రాలతో హీరోయిన్గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది హరిద్వార్ సుందరి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). ఈ భామ బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది. హిందీ, కన్నడ, బెంగాలీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ భామ ఎప్పటికపుడు అందాల ఆరబోతలో కూడా అప్డేట్ అవుతూ హాట్ హాట్ లుక్స్ తో అందరినీ పలుకరిస్తుంటుంది.
తాజాగా బ్లూ కలర్ కాస్ట్యూమ్స్ (blue shades chic look) లో ఎద అందాలతో స్కిన్ షో చేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. దుబాయ్లో జరిగిన ఫిలింఫేర్ అఛీవర్స్ అవార్డ్స్ (FilmFare Achiever Awards Night) నైట్ వేడుకల్లో పురి విప్పిన నెమలిలా హొయలు పోతూ డ్యాన్స్ చేసింది ఊర్వశి. ఊర్వశి రౌటేలా బ్లూ డ్రెస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీడియో, స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఊర్వశి రౌటేలా సందడిపై ఓ లుక్కేయండి మరి..
ఇది కూడా చూడండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

