Tollywood Movies – Ugadi | టాలీవుడ్లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా సంబరాలు మొదలయ్యాయి. ఉగాది సందర్భంగా ఇప్పటికే భక్తులందరూ గుడికి వెళ్లడంతో పాటు ఇంట్లో ఉగాది పచ్చడితో సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లిం ప్రజలు కూడా రంజాన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.
Peddi
Sarangapani Jathakam
Sethu
Sodhara
Shasht Ipoorthi
Chaurya Paatam
Arjunsonofvyjayanthi
Constable
Jack
Railway Colony
Karmanye Vadhikaraste
Kaliyugam2064
Hariharaveeramallu
Doora Darshini
Jaihanuman
Maathru
Madhuram
Sundarakanda
The100
Tribanadharibarbarik