మెగాస్టార్‌కు గోల్డెన్ వీసా
ఇటీవలే దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ అందించే ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసాను స్వీకరించారు.
ఇటీవలే దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ) టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ అందించే ప్రతిష్టాత్మక యూఏఈ గోల్డెన్ వీసాను స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో గొప్ప పేరుప్రఖ్యాతులు గడించిన ప్రముఖులకు అబుదాబీ ప్రభుత్వం ఈ వీసాను అందజేస్తుంటుంది. తాజాగా దీనిని అందుకున్న వారి జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరారు. గతంలో సినీ రంగం నుంచి రజనీకాంత్, షారుఖ్‌ఖాన్ సైతం ఈ వీసాను అందుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

