Telugu Actress | తెలుగు బుల్లితెర నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
SexualHarassment | కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే ఓ నటి సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్న ఒక ఆకతాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SexualHarassment | కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే ఓ నటి సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్న ఒక ఆకతాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని అన్నాపూర్ణేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేధింపులు నవీన్ అనే వ్యక్తి నటికి ఫేస్బుక్ వేదికగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో ప్రారంభమయ్యాయని.. ఫేస్బుక్లో అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు పంపడం ద్వారా ఆ వ్యక్తి నటిని వేధించినట్లు వెల్లడించారు. అయితే నటి ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించినప్పటికీ అతడు అసభ్యకరమైన కంటెంట్‌ను పంపడం మొదలుపెట్టినట్లు తర్వాత బ్లాక్ చేసిన అనంతరం కూడా నకిలీ ఖాతాలతో వేధింపులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

