సినీ కార్మికులకు సీసీసీ ద్వారా కోవిడ్ టీకా: చిరంజీవి
సినీ కార్మికులకు సీసీసీ ద్వారా ఉచితంగా కోవిడ్ టీకా అందించేందుకు ప్రయత్నిస్తామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్‌డాగ్ చిత్ర విశేషాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి అందరితో పంచుకున్నారు.

సినీ కార్మికులకు సీసీసీ ద్వారా ఉచితంగా కోవిడ్ టీకా అందించేందుకు ప్రయత్నిస్తామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్‌డాగ్ చిత్ర విశేషాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరంజీవి అందరితో పంచుకున్నారు. ఓ గెస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి. ఈ సినిమా గురించి అందరికీ చెప్పాలనడం మొదటిసారేమో అని అన్నారు చిరు.
సినిమాలో ప్రతీ సన్నివేశం ఉత్కంఠను కలిగించిందని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు చూడాలని చిరంజీవి సూచించారు. వైల్డ్‌డాగ్ చిత్రాన్ని అద్బుతంగా తీసిన డైరెక్టర్ అహిషోర్ సోలోమన్ తోపాటు నిర్మాత నిరంజన్ రెడ్డిని ప్రశంసించారు. తెలుగు చిత్రపరిశ్రమలో వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు మరిన్ని రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.
సీసీసీలో కొంత మొత్తం మిగిలి ఉంది. ఆ మొత్తంతో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందనుకుంటున్నాం. కరోనా టైంలో కార్మికుల కుటుంబాలకు వ్యాక్సిన్ ఇస్తే..వారికి ఆరోగ్యాన్నిచ్చిన వాళ్లమవుతామని చిరంజీవి అన్నారు.
Megastar @KChiruTweets, King @iamnagarjuna @ #WildDog Press Meet
— BA Raju's Team (@baraju_SuperHit) April 5, 2021
▶️ https://t.co/w2THFO8Y4Q#WildDog #BlockbusterWildDog @ahishor @MusicThaman @Deonidas @deespeak @SaiyamiKher @ActorAliReza @mayankparakh19 #PrakashSudarshan @onelifeitiz @pasha_always @MatineeEnt pic.twitter.com/cHL9PxwGvN
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

