అనసూయపై ట్రోలింగ్
నటి, వ్యాఖ్యాత మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యారు. తన గురించి, తన కుటుంబం గురించి అసభ్యంగా కామెంట్స్ పెట్టే వారిపై పోలీస్ కేసులు పెడతానని ఆమె హెచ్చరించారు. తాజాగా ఆమె ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. ‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కొన్నిసార్లు రావడం ఆలస్యమవచ్చు కానీ రావడం మాత్రం’ పక్కా అంటూ ట్వీట్ చేసింది. ఒక యువ హీరోను ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేసిందని అనుకుంటున్నారు. అనసూయ ట్వీట్ చేసిన వెంటనే సదరు హీరో అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు.
ఆమె చేసిన టీవీ కార్యక్రమాలను, అందులోని అసభ్య మాటలను, చేష్టలను ఫొటోలతో సహా పోస్టులు చేశారు. ‘మీరు చేసే టీవీ కార్యక్రమాల్లో అసభ్యత లేకుండా చూసుకోండి’ అంటూ విమర్శలు చేశారు. ఈ ట్రోలింగ్‌పై వరుస ట్వీట్లలో అనసూయ స్పంది స్తూ…‘నా సోషల్ మీడియా అకౌంట్లో ఇంత చెత్త చేరుతుందని ఊహించలేదు. క్లీన్ చేయలేనంత పేరుకుపోయింది. నేను పిరికిదాన్ని కాదు.
అసలు ఏం జరిగిందో మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు..ఇకపై నన్ను, నా కుటుంబాన్ని కించపరిచే ప్రతి కామెంట్‌కు రిైప్లె ఇస్తా, స్క్రీన్ షాట్ తీసి పోలీసుల దృష్టికి తీసుకెళ్తా. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మరీ నన్ను ట్రోల్ చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

