Trivikram Srinivas | త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడిపై నెటిజన్ల ఫోకస్.. ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అట..!
Trivikram Srinivas | సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల (Star Kids) సందడి కొత్త విషయమేమి కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్న వారసులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమారుడు రెడీ అవుతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Trivikram Srinivas | సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల (Star Kids) సందడి కొత్త విషయమేమి కాదు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, స్టార్ కమెడియన్.. ఇలా ప్రతీ ఒక్కరి వారసులు ఏదో ఒక సందర్భంలో ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండటం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్న వారసులు కూడా ఉన్నారు. అయితే తాజాగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమారుడు రెడీ అవుతున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇంతకీ ఎవరా స్టార్ డైరెక్టర్ అనే కదా మీ డౌటు. మూవీ లవర్స్ అంతా మాటల మాంత్రికుడు అని పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) . టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ కూడా ఒకరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడీయన కుమారుడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఫ్యామిలీ విషయంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే త్రివిక్రమ్.. ఎవరూ ఊహించని విధంగా తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నాడని తెలిసిందే.
త్రివిక్రమ్తన సతీమణి ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల ఫోకస్ అంతా త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి (Rishi)పైనే పడింది. హ్యాండ్సమ్ లుక్‌లో ఉన్న రిషిని చూసిన నెటిజన్లు త్వరలోనే ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడంటూ కామెంట్స్‌తో చేస్తున్నారు.
మరోవైపు రిషి ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న సినిమాకు పనిచేస్తున్నాడని ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇంతకీ రిషి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. డైరెక్టర్‌గా వస్తాడా..? లేదంటే హీరోగానే తన ప్రయాణాన్ని మొదలుపెడతాడా..? అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై త్రివిక్రమ్ కాంపౌండ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

