పాత ఫార్ములాని ఫాలో అవుతున్న త్రివిక్రమ్..మరో సీనియర్ హీరోయిన్‌కు ఛాన్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు మహేష్ 28వ సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజులుగా అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహేష్‌తో చేయబోవు సినిమాలో త్రివిక్రమ్ పాత ఫార్ములాలని ఉపయోగించనున్నాడంటూ కథనాలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ గత చిత్రాలు పరిశీలిస్తే.. అందులో కీలకమైన లేడీ పాత్ర ఒకటి ఉంటుంది. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బు, రీసెంట్ సినిమా ‘అల వైకుంఠపురములో’లో టబు నటించింది. ఇక ఇప్పుడు మహేష్ చిత్రం కోసం శిల్పా శెట్టిని ఎంపిక చేశారని టాక్ నడుస్తుంది. అలానే ‘అల వైకుంఠపురములో..’ యంగ్ హీరో సుశాంత్‌కు ఓ కీలక పాత్రను ఇచ్చారు. ఇప్పుడు మహేష్ చిత్రంలో సుమంత్‌కి ఇచ్చినట్టు తెలుస్తుంది. సుమంత్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, కియారా అద్వాని కథానాయికలుగా నటిస్తారని టాక్.
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
మళ్లీ పంజా విసరగలదు
వాయుమార్గంలో వ్యాక్సిన్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

