భాగ్యనగరిలో ఉస్తాద్
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్'పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న నాన్‌స్టాప్ షెడ్యూల్లో ఆయన పాల్గొంటున్నారు.
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న నాన్‌స్టాప్ షెడ్యూల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్‌లో పవన్‌కల్యాణ్ ఖాకీ దుస్తుల్లో యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ స్టిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. తాజా షెడ్యూల్లో యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అశుతోష్ రాణా, నవాబ్షా, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: కె.దశరథ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

