Sri Vasanth | రచయితగా మారిన టాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రీ వసంత్.!
Maharaaja Movie | టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే గుర్తోచ్చే చిత్రం సుడిగాడు. సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సంగీతం మంచి ప్లస్ అయిన విషయం తెలిసిందే. శ్రీ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
Maharaaja Movie | టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే గుర్తోచ్చే చిత్రం సుడిగాడు. సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సంగీతం మంచి ప్లస్ అయిన విషయం తెలిసిందే. శ్రీ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా అనంతరం పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. అయితే శ్రీ వసంత్ తాజాగా రచయితగా మారాడు.
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహారాజ. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు శ్రీ వసంత్ మాటలతో పాటు పాటలు కూడా రాశారు.
మహారాజ సినిమాలోని “అమ్మ నీకే నాన్నయ్యనా” అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి, అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అసెట్. మహారాజ సినిమాకు విడుదలైన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ లభిస్తోంది, అలాగే మహారాజ రివ్యూస్ లో మాటలు, పాటల గురించి కూడా పాజిటీవ్ గా ప్రస్తావించారు. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ “పోస్ట్ ప్రో మీడియా వర్క్స్” లో మాజరాజ సినిమా డబ్ అవ్వడం జరిగింది అలాగే మంచి విజయం సాధించిన కార్తికేయ 2 కూడా పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ లో డబ్ అవ్వడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

