లవ్ ట్రాక్ గురించి చెప్పిన అంజలి
షాపింగ్‌మాల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జర్నీ చిత్రం నుంచి తన ప్రయాణాన్ని సక్సెస్ పుల్ గా సాగిస్తోంది రాజోలు భామ అంజలి.

షాపింగ్‌మాల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జర్నీ చిత్రం నుంచి తన ప్రయాణాన్ని సక్సెస్ పుల్ గా సాగిస్తోంది రాజోలు భామ అంజలి. ఈ బ్యూటీ ప్రస్తుతం పవన్‌కల్యాణ్ లీడ్ రోల్ లో వస్తున్న వకీల్‌సాబ్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నది.
ఎప్పుడూ ప్రేమ గురించి ప్రశ్నిస్తే దాటవేస్తూ వెళ్లే అంజలి ఈ సారి మాత్రం లవ్ ట్రాక్ గురించి చెప్పుకొచ్చింది. ఓ టైంలో తాను ప్రేమలో ఉన్న విషయం నిజమేనని చెప్పింది. గతంలో నేను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం నిజమే. ఆ వ్యక్తిని చాలా ఇష్టపడ్డా. మా ప్రేమ సక్సెయి అయి ఉంటే ఆ వ్యక్తిని మీకు పరిచయం చేసేదాన్ని.
లవ్ ఫెయిల్యూర్ ను తట్టుకోవడం చాలా కష్టం. కానీ మా అమ్మ, నా ప్రొఫెషన్ కారణంగా లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడగలిగాను. మళ్లీ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నా. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. టైం వచ్చినపుడు తప్పకుండా పెండ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అంజలి జర్నీ కోస్టార్ జైతో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. మరి అంజలి లవ్‌లో పడ్డ ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

