Tollywood | హీరోయిన్ గా టాలీవుడ్ హీరో కూతురు..!
టాలీవుడ్ (Tollywood) లో ఇప్పటికే పలువురు హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరూ స్టార్ హీరోలు మాత్రం తమ కూతుళ్లను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసేందుకు రెడీ గా లేరు.

టాలీవుడ్ (Tollywood) లో ఇప్పటికే పలువురు హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరూ స్టార్ హీరోలు మాత్రం తమ కూతుళ్లను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసేందుకు రెడీ గా లేరు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ వచ్చిన వాళ్లలో కూడా సక్సెస్ రేట్ తక్కువనే చెప్పాలి. ప్రస్తుతమున్న స్టార్ కిడ్స్ పరిమిత స్థాయి పాత్రల్లోనే కనిపిస్తుంటారు. ఈ లిస్టులో లక్ష్మీ మంచు, నిహారిక కొణిదెల, శివాణి, శివాత్మిక ఉన్నారు.
తాజాగా ఈ జాబితాలో శ్రీకాంత్ (Srikanth) కూతురు కూడా చేరిపోనుందన్న వార్త ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా…తాజాగా పెళ్లి సందడి సినిమా చేస్తున్నాడు. ఇపుడు 17 ఏళ్ల కూతురు మేధ (Medha) కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుందట. మేధ భరతనాట్యంలో శిక్షణ తీసుకుందట. అంతేకాదు ప్రస్తుతం కాలేజీ స్టడీస్ లో ఉన్న మేధ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా.
చదువు పూర్తయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సరైన నిర్మాణ సంస్థ, దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. మేధ ఇప్పటికే రుద్రమదేవి చిత్రంలో లీడ్ రోల్ చిన్నప్పటి పాత్రలో నటించింది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Medha ooha
- Srikanth
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

