Mimi Chakraborty | ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై ఎంపీ మిమీ చక్రవర్తి ఆగ్రహం.. కారణం ఏంటంటే.!
Mimi Chakraborty | ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎయిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎయిర్స్లైన్కు చెందిన విమానంలో ఎంపీ ప్రయాణించింది.
Mimi Chakraborty | ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎయిర్స్లైన్కు చెందిన విమానంలో ఎంపీ ప్రయాణించింది. అయితే, ప్రయాణ సమయంలో నటికి అందించిన ఆహారంలో వెంట్రుకలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విషయంపై ఎయిర్‌లైన్స్‌కు ఎయిల్ చేసింది. దీనికి ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఎయిర్ లైన్స్ తీర్పు మండిపడింది.
‘మీ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే వ్యక్తుల గురించి పట్టించుకోనంత పెద్దవారని మీరని నేను భావిస్తున్నాను.
ప్రయాణికులకు అందించే ఆహారంలో వెంట్రుకలు రావడం మంచిది కాదని నా అభిప్రాయం. ఈ విషయంపై మీ బృందానికి మెయిల్ చేశాను. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ప్రయాణ సమయంలో నేను తింటున్న రోటీలో వెంట్రుకలు వచ్చాయి. మీరు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తుల గురించి ఆలోచించినట్లయితే.. మీరు మరోసారి నేను పంపిన మెయిల్‌ను చెక్ చేసుకోండి’ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని, కస్టమర్ రిలేషన్స్ టీమ్ లేవనెత్తిన విషయం ఆధారంగా సమీక్షించడంతో పాటు మెయిల్ ద్వారా స్పందిస్తుందని తెలిపింది.
Dear @emirates i believe u hav grown 2 big to care less abut ppl traveling wit u.Finding hair in meal is not a cool thing to do i believe.
Maild u nd ur team but u didn’t find it necessary to reply or apologise @EmiratesSupport
That thing came out frm my croissant i was chewing pic.twitter.com/5di1xWQmBP— Mimi chakraborty (@mimichakraborty) February 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

