మూడు సినిమాల ముచ్చట్లు
‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాల్లో సహజ అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. సోమవార తన పుట్టినరోజు సందర్భంగా మూడు కొత్త చిత్రాల్ని ప్రకటించారాయన. ఆనంద్ దేవరకొండ హీరోగా మధురా ఎంటర్టైన్మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, బలరాం వర్మ నంబూరి, బాల సోమినేని నిర్మాతలుగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాకు సంబంధించి న వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. అలాగే హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో ఆనంద్ ఓ సినిమా చేయబోతున్నారు. ఉదయ్‌శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించనున్న మరో చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు.
సిలకా సిన్నబోయిందే..
ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ‘పుష్పక విమానం’లోని ‘సిలకా ఎగిరిపోయావా ఆశలన్ని ఇడిసేసి ఎనకా’ అనే లిరికల్ వీడియోను విజయ్ దేవరకొండ సోమవారం విడుదలచేశారు. ‘మధ్యతరగతి నేపథ్యంలో నడిచే వినోదభరిత చిత్రమిది. త్వరలో విడుదలచేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. దామోదర దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

