This Weekend OTT | సినీ ప్రియులకు ఈ వీకెండ్ ఓటీటీలో వినోదాల విందు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో భారీ చిత్రాలతో పాటు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
యూత్ (Youth): తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ.
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh): తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.
టోస్టర్ (Toaster): హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్.
దో దీవానే షెహర్ మే (Do Deewane Seher Mein): హిందీ.
నోవా కాన్ – అవుట్ ఆఫ్ బాడీ (Noah Kahan : Out Of Body): ఇంగ్లీష్, హిందీ.
రూమ్ మేట్స్ (Room Mates): ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ.
180: ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ.
గొరిల్లా స్టోరీ (Documentary): ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ.
ట్విస్టెడ్ (Twisted): ఇంగ్లీష్.
ఫుల్ స్వింగ్ – సీజన్ 4 (Series): ఇంగ్లీష్.
లెగో ఫ్రెండ్స్ – సీజన్ 4: ఇంగ్లీష్.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)
సుయోధన (Suyodhana): తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.
మట్కా కింగ్ (Matka King – Series): హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం.
సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్ (Second Case Of Seetharam): కన్నడ, తమిళం.
ఆగ్రా (Agra): హిందీ.
బాల్స్ అప్ (Balls Up): ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ.
ప్రైమ్ వీడియో రెంట్ (Rentals): రైజ్ ఆఫ్ ది కాంకరర్, ఆల్ యూ నీడ్ ఈజ్ కిల్, ది ఏఐ డాక్, ది గేట్స్, రిమైండర్స్ ఆఫ్ హిమ్.
జియో హాట్‌స్టార్ (JioHotstar)
సంభవం అధ్యాయం ఒన్ను: మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ.
యుఫోరియా – సీజన్ 3 (Series): ఇంగ్లీష్.
బాడ్ యాస్ రవికుమార్: హిందీ.
సుయోధన: (జియో హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉంది).
తాయి కీళవి – (Thai Kizhavi)- మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ.
జీ5 (Zee5)
కాదల్ – ది కోర్ (Kaathal : The Core): మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ.
ఆశకల్ ఆయిరం: మలయాళం, తమిళం.
అస్సి (ASSI): హిందీ.
రుబాబ్ (Rubaab): మరాఠీ.
భానుప్రియ భూతర్ హోటల్: బెంగాలీ.
ఆహా వీడియో (Aha Video)
పోచమ్మ (Pochamma – Series): తెలుగు, తమిళం.
సన్ ఆఫ్ (Son Of): తెలుగు.
ఈటీవీ విన్ (ETv Win)
అలా చేరి సీతారాముని చెంతకు: తెలుగు.
హాఫ్ హాఫ్ (Half Half): తెలుగు.
సామ్రాట్ (Samrat – Series): తెలుగు.
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
సింప్లీ సౌత్ (SimplySouth): కె.ఎ: ది ఫారెస్ట్ (తమిళం), వలతు వశతే కళ్ళన్ (తమిళం డబ్బింగ్).
సైనా ప్లే (SainaPlay): ఆప్ కైసే హో (మలయాళం).
లయన్స్ గేట్ ప్లే (LionsGatePlay): గుడ్ బాయ్ (ఇంగ్లీష్).
ముబి (MUBI): అట్రోపియా (ఇంగ్లీష్).
హులు (Hulu): షెల్బీ ఓక్స్ (ఇంగ్లీష్).