ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలివే..
ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి.
ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి.
మసూద:
తిరువీర్, కావ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మసూద’. హారర్ డ్రామా కథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సాయికిరణ్ (డెబ్యూ డైరెక్టర్)దర్శకత్వం వహిస్తున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
గాలోడు
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘గాలోడు’. పక్కా ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది.
అలిపిరికి అల్లంతదూరంలో..

ఆనంద్ జే డైరెక్షన్లో రావణ్నిట్టూరు హీరోగా నటిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంతదూరంలో. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ మూవీతో డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నవంబర్ 18న విడుదల కానుంది.
హిందీ:
దృశ్యం 2: అజయ్ దేవ్గన్, శ్రియా కాంబినేషన్లో వస్తున్న చిత్రం దృశ్యం 2. ఈ మూవీ కూడా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది.
మిస్టర్ మమ్మీ:
రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, మహేశ్ మంజ్రేకర్ నటించిన మిస్టరీ మమ్మీ నవంబర్ 18న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

