ఇంకాస్త ఆలస్యంగా జైలర్-2?
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద రజనీ స్టామినా ఏంటో తెలియజేసింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్-2’ రూపొందుతున్న విషయం తెలిసిందే.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రజనీ స్టామినా ఏంటో తెలియజేసింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్-2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం తమిళ మీడియాలో వినిపిస్తున్నది. ‘జైలర్-2’ రఫ్కట్ చూశాక, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ని రీషూట్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. ‘జైలర్’లో రజనీ మార్క్ మాస్ ఎలివేషన్స్ ఉన్నా.. యాక్షన్ సీక్వెన్సులు మాత్రం సహజసిద్ధంగా ఉంటాయి. కానీ ‘జైలర్-2’ యాక్షన్ సీక్వెన్స్‌లో అసహజత్వం గోచరించడంతో రీషూట్ నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టు వినికిడి. ఈ కారణంగా ఈ సినిమా విడుదల తేదీ కూడా మారే అవకాశం ఉందని తమిళ మీడియా కోడై కూస్తున్నది. నిజానికి ‘జైలర్-2’ను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. ఈ తాజా పరిణామాల వల్ల దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

