Therachaapa | మత్స్యకారుల పోరాటం.. తెరచాప
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కైలాష్ దుర్గం నిర్మాత. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మ్యాగీ ఆవిష్కరించారు.
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కైలాష్ దుర్గం నిర్మాత. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మ్యాగీ ఆవిష్కరించారు. మత్స్యకారుల నేపథ్యంలో వారి జీవన సంఘర్షణ, పోరాటాన్ని చూపిస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది. మాస్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాలో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
మత్స్యకారుల నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత కైలాష్ దుర్గం పేర్కొన్నారు. జగదీష్ ప్రతాప్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రజల్ క్రిష్, ఎం.ఎల్.రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోయెల్ జార్జ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

