ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి థియేటర్లు రీఓపెన్..!
మహారాష్ట్ర కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి లాక్ డౌన్ నుంచి నిలుస్తోంది. అయితే రోజూ వారి పనులు చేసుకునే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తున్నారు

మహారాష్ట్ర కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి లాక్ డౌన్ నుంచి నిలుస్తోంది. అయితే రోజూ వారి పనులు చేసుకునే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సోమవారం నుంచి సడలించనుంది. 5 అంచెల అన్ లాక్ ప్లాన్ లో భాగంగా విడతల వారిగా కోవిడ్ కేసుల శాతం ప్రకారం ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది.
అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో థియేటర్లు రీఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ముంబైలో థియేటర్లు 50 శాతం కెపాసిటీతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్వహించుకోవచ్చు. కేసులు తగ్గుతుండటం అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఎప్పుడు తగ్గుతాయో, సినిమా థియేటర్లు ఓపెన్ ఎప్పుడు అవుతాయో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

