Kamal Haasan | ‘తలైవర్ 173’ షురూ.. కమల్ నిర్మాణంలో రజనీకాంత్ మూవీ!
Thalaivar173 | దశాబ్దాల తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ కాంబినేషన్ రాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ మళ్ళీ జతకట్టబోతున్న విషయం తెలిసిందే.
Thalaivar173 | దశాబ్దాల తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ కాంబినేషన్ రాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ మళ్ళీ జతకట్టబోతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా తన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) బ్యానర్‌పై రజనీకాంత్ హీరోగా సినిమాను నిర్మిస్తుండటం విశేషం. తొలుత ఈ ప్రాజెక్ట్ కోసం సుందర్ సి.పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు ‘డాన్’ ఫేమ్ సిబీ చక్రవర్తి మెగాఫోన్ పట్టనున్నారు. రజనీకాంత్ మార్క్ మ్యానరిజమ్స్, సిబీ స్టైల్ కామెడీ అండ్ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. కమల్ హాసన్ మరియు ఆర్. మహేంద్రన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 173వ సినిమా కావడం విశేషం. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
‘ప్రతి వీరుడి వెనుక ఒక కుటుంబం ఉంటుంది'(Every HERO has a FAMILY) అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని 2027 పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Every HERO has a FAMILY#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @ikamalhaasan @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/IkVVMgi3q8
— Raaj Kamal Films International (@RKFI) January 3, 2026
Every HERO has a FAMILY#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @ikamalhaasan @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram
Promo music : in-house pic.twitter.com/8s954ZIHUM
— Turmeric Media (@turmericmediaTM) January 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

