డేట్ చెప్పాడు..ఫిక్స్ చేశాడు

బాలనటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన తేజ సజ్జా జోష్ మీదున్నాడు. ఓ బేబీ, జాంబిరెడ్డి సినిమాలతో ఊపు మీదున్న ఈ కుర్రహీరో ఇప్పుడు ఇష్క్ సినిమాతో థియేటర్లో సందడి చేయబోతున్నాడు. ఓవైపు పెద్ద, చిన్న సినిమాలన్నీ కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని విడుదలను వాయిదా వేస్తుంటే ఈ హీరో మాత్రం ఫిక్స్ అయిన డేట్ కే వచ్చేస్తానంటున్నాడు.
ఏప్రిల్ 23న ఈసినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడమే కాదు ట్రైలర్ విడుదల సమాయాన్ని కూడా చెప్పేశాడు. ఈనెల 15వ తేదీన ఇష్క్ ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాప్షన్ తో వస్తోన్న ఈసినిమా ట్రైలర్ ఉదయం 10.36 నిమిషాలకు విడుదల కాబోతోంది.
కేరళ కుట్టి ప్రియా వారియర్ తెలుగులో హీరోయిన్ గా నటిస్తోన్న రెండో సినిమా ఇదే. ఇంతకుముందు నితిన్ తో కలిసి చెక్ సినిమాలో నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

