రెండు జంటల కథ

మాధవ్ చిలుకూరి, స్పందన, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. లక్ష్మణ్ మేనేని దర్శకుడు. మోదెల టాకీస్ పతాకంపై టి.వేణుగోపాల్‌రెడ్డి, బి.కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ నెల 6న ప్రేక్షకులముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వివాహ బంధంలోని సంఘర్షణ, సమస్యల్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. నా మిత్రుల సహకారంతో సినిమాను పూర్తిచేశా. రెండు జంట కథలతో ఓ ఉత్సవంలా సాగే చిత్రమిది’ అన్నారు. తమ పదేళ్ల కల ఈ సినిమా రూపంలో నెరవేరిందని, టీమ్ అంతా మనసు పెట్టి ప్రాజెక్ట్ పూర్తిచేశారని నిర్మాత కృష్ణారెడ్డి తెలిపారు. సినిమాలోని సూఫీ గీతాన్ని కైలాష్‌ఖేర్ అద్భుతంగా ఆలపించారని సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియానిక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూప పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

