వర్ణవివక్షకు వ్యతిరేకంగా
హీరోయిన్ ఇలియానా నటిస్తున్న సినిమా ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’.రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బల్వీందర్‌సింగ్ జుంజువా దర్శకుడు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో వర్ణవివక్షను వ్యతిరేకిస్తూ సాగే పాత్రలో ఇలియానా నటిస్తున్నది. ఆమె పాత్ర పేరు లవ్లీ, రంగు తక్కువగా ఉండే ఆమె సమాజం నుంచి ఎలాంటి వివక్షను ఎదుర్కొంది అనేది సినిమాలో చూపిస్తున్నారు.
ఈ సినిమా గురించి ఇలియానా మాట్లాడుతూ…‘రంగు బాగుంటేనే అందంగా ఉన్నట్లు అని ఇప్పటికీ మనం అనుకుంటూ ఉంటాం. మా సినిమా ద్వారా ఈ సంప్రదాయ ఆలోచనలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. రంగు తక్కువగా ఉన్న లవ్లీ అనే అమ్మాయి సమాజంతో చేసిన పోరాటమే ఈ సినిమా. అలాగని మా సినిమాలో సందేశాలు ఇవ్వలేదు.
వినోదాత్మకంగా కథను చెబుతూనే ఆలోచింపచేశాం. ఇది చూశాక కొందరిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం’ అని చెప్పింది. ఇలియానా ప్రస్తుతం విద్యాబాలన్, ప్రతీక్ గాంధీలతో కలిసి షిర్షా గుహ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ileana
- randeep hooda
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

