రామాపురం ప్రేమ కథ
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ జంటగా నటించిన సినిమా ‘ఏపీ04 రామాపురం’. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివ రెడ్డి సమర్పణలో రామ్ రెడ్డి అందూరి నిర్మించారు.
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ జంటగా నటించిన సినిమా ‘ఏపీ04 రామాపురం’. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివ రెడ్డి సమర్పణలో రామ్ రెడ్డి అందూరి నిర్మించారు. హేమ రెడ్డి దర్శకుడు. డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ…‘యూత్ ఫుల్ చిత్రమిది. ఈ సినిమా కల నాలుగేండ్లకు నిజమైంది. చిన్న చిత్రమైనా అందరి సహకారంతో పూర్తి చేశాం. సరికొత్త ప్రేమ కథగా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ సొహైల్, హీరో నందు, నటుడు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

