The Family Man S3 | ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది
The Family Man S3 | ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3తో రాబోతున్న విషయం తెలిసిందే.
The Family Man S3 | ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3తో రాబోతున్న విషయం తెలిసిందే.
ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్‌కి పార్ట్ 3 రాబోతుంది. మొదటి రెండు సీజన్లకు దర్శకత్వం వహించిన రాజ్ & డీకే ఈ సీజన్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ ఇందులో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

