Samantha: మీకు నచ్చిన భాషలో ఫ్యామిలీ మ్యాన్ 2 వీక్షించండి..!

అక్కినేని సమంత తొలిసారి ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ని తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కించారు.ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సిరీస్‌కు దేశంలోని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగెటివ్ పాత్ర పోషించి అందరి మనసులు దోచుకుంది. ఇందులో బోల్డుగా కనిపిస్తూనే ఎన్నో సాహసాలు చేసిన సమంతపై విమర్శలే ప్రశంసల వర్షం కురిపించారు. దీని తర్వాత సమంతకు భారీగా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2ని కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. దీంతో తమిళం, తెలుగులో ఎక్కువగా ఉండే అక్కినేని సమంత అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.
ఎట్టకేలకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెలుగు, తమిళం స్ట్రీమింగ్ ఆగస్టు 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది. దీంతో సౌత్ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ని తెగ ఆసక్తిగా వాచ్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2′ వెబ్ సిరీస్‌కు గానూ ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్.. మనోజ్ బాజ్‌పాయి, సమంతలను ఉత్తమ నటుడు, నటిగా ప్రకటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

