Thank You For Coming | ‘థాంక్యూ ఫర్ కమింగ్’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్
Thank You For Coming | ధమ్ లగా కే హైషా మూవీ (Dum Laga Ke Haisha)తో ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక చాలా గ్యాప్ తీసుకుని భూమి నటిస్తున్న తాజా చిత్రం థాంక్యూ ఫర్ కమింగ్ (Thank you for Coming). రైజ్, రెబల్, రిపీట్ అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
Thank You For Coming | ధమ్ లగా కే హైషా మూవీ (Dum Laga Ke Haisha)తో ఎంట్రీ ఇచ్చింది భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక చాలా గ్యాప్ తీసుకుని భూమి నటిస్తున్న తాజా చిత్రం థాంక్యూ ఫర్ కమింగ్ (Thank you for Coming). రైజ్, రెబల్, రిపీట్ అనేది ఉపశీర్షిక. మహిళల కోణం నుంచి సెక్స్‌వల్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పొస్టర్తో పాటు టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
‘హాంజీ'(Haanji) అనే పేరుతో రానున్న థాంక్యూ ఫర్ కమింగ్ ఫస్ట్ సింగిల్ (First Single)ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనితో పాటు ఒక పోస్టర్‌ను కుడా వదిలారు. ఇక ఆ పోస్టర్‌ను గమనిస్తే.. ఇది బర్త్ డే పార్టీ సాంగ్ అని తెలుస్తుంది.
Are. You. Ready. To. RAGE ? Haanji✨#Haanji Song drops On 12th September 2023!#ThankYouForComing #ComebackOfTheChickFlick #DontForgetToComehttps://t.co/S9gT3EEOjD pic.twitter.com/Mg6QCNduCP
— Ramesh Bala (@rameshlaus) September 11, 2023
బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భూమితో పాటు షెహనాజ్ గిల్ (Shehanaz Gill), అనిల్ కపూర్ (Anil Kapoor), కుషా కపిల, నటాషా రస్తోగి ప్రధాన పాత్రలు షోషించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

