తలైవిపై కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడ్డ చిత్రం!

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. . ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కాని కరోనా ఎఫెక్ట్‌తో చిత్ర రిలీజ్ వాయిదా వేశారు.
ఏప్రిల్ 23న తలైవి చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేయాలని అనుకున్నాం. కాని కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో మా నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. పరిస్థితులు మెరుగైన తర్వాత చిత్ర యూనిట్ కొత్త డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రకటనని ‘థియేటర్లు తెరుచుకుంటేనే.. థియేటర్ల వ్యాపారం బాగుంటుంది’ అంటూ కంగనా ట్వీట్ చేసింది. గోతిక్ ఎంటర్టైన్మెంట్ మరియు స్ప్రింట్ ఫిలిమ్స్ అసోసియేషన్‌తో విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ మరియు జీ స్టూడియోలు సమర్పించిన తలైవి చిత్రానికి విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలు. హితేష్ ఠక్కర్ మరియు తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

