విజయ్ బీస్ట్ మూవీ కలెక్షన్స్.. ఆరు రోజుల్లో ఎంత వచ్చాయంటే
Beast Movie Collections | కేజీఎఫ్ 2 దెబ్బకు విజయ్ తగ్గిపోయాడు. బాక్సాఫీస్ దగ్గర ఈయన సినిమాపై ప్రభావం దారుణంగా పడింది. వరుస విజయాలతో జోరు మీదున్న తళపతి విజయ్.. చాలా రోజుల తర్వాత ఫ్లాప్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. మొన్న ఏప్రిల్ 13న విడుదలైన బీస్ట్ సినిమా విషయంలో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది. పైగా బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్ 2 పోటీ ఉండటంతో అసలు కోలుకోలేకపోతుంది బీస్ట్. ఈ సినిమాకు 6 రోజుల్లో కేవలం 97 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరో 32 కోట్లు వసూలు చేస్తే కానీ సేఫ్ అవ్వదు బీస్ట్. మరి ఏ ఏ రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం..
నైజాం: 2.67 కోట్లు
సీడెడ్: 1.09 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.81 కోట్లు
ఈస్ట్: 0.50 కోట్లు
వెస్ట్: 0.39 కోట్లు
గుంటూరు: 0.57 కోట్లు
కృష్ణా: 0.59 కోట్లు
నెల్లూరు: 0.38 కోట్లు
ఏపీ, తెలంగాణ 6 డేస్ కలెక్షన్స్: 6.98 కోట్లు
కర్ణాటక: 6.14 కోట్లు
తమిళనాడు: 51.05 కోట్లు
కేరళ: 4.63 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 1.60 కోట్లు
ఓవర్సీస్: 26.65 కోట్లు
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 97.05 కోట్లు
ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 130 కోట్లు షేర్ వసూలు చేయాలి. కానీ సినిమాకు రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం తమిళనాడులో మాత్రమే మంచి వసూళ్లు వస్తున్నాయి. మిగిలిన అన్ని చోట్లా నామమాత్రపు కలెక్షన్స్ మాత్రమే బీస్ట్ తీసుకొస్తుంది. వీకెండ్ అయిపోయిన తర్వాత ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
Read More :
“Vijay | ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పిన విజయ్”
Vijay 66th | దిల్ రాజుతో చేస్తుంది తెలుగు సినిమా కాదా..? విజయ్ క్లారిటీ”
“వంశీ పైడిపల్లి సినిమా విజయ్‌కి ఎంత హెల్ప్ కానుంది..?”
“Krithi Shetty Halamithi Dance | హలమితి హబిబో పాటకు కృతిశెట్టి డ్యాన్స్ కేక..వీడియో హల్చల్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- BEAST
- Thalapathy66
- Tollywood
- vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

