Krithi Shetty Halamithi Dance | హలమితి హబిబో పాటకు కృతిశెట్టి డ్యాన్స్ కేక..వీడియో హల్చల్
హలమితి హబిబో సాంగ్ (Halamithi Habibo) ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే కీర్తిసురేశ్, సమంత, పూజాహెగ్డే, రష్మిక ఈ పాటకు ఇరగదీసే స్టెప్పులేసి కెవ్వుమనించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)నటిస్తోన్న తాజా చిత్రం బీస్ట్ (Beast). ఈ మూవీ నుంచి అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన హలమితి హబిబో సాంగ్ (Halamithi Habibo) ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే కీర్తిసురేశ్, సమంత, పూజాహెగ్డే, రష్మిక ఈ పాటకు ఇరగదీసే స్టెప్పులేసి కెవ్వుమనించారు. తాజాగా ఈ జాబితాలో మరో భామ చేరిపోయింది.
ఉప్పెనతో కుర్రకారు మనసు దోచేసిన కృతిశెట్టి (Krithi Shetty) హలమితి హబిబో సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. గ్రీన్ శారీ విత్ స్లీవ్‌లెస్ టాప్‌లో జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో ఉన్న కృతిశెట్టి మాస్ బీట్‌కు డ్యాన్స్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
కామెడీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 13న థియేటరల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

