తలైవి సీక్వెల్ కూడా ఉందట.. అందులో ఏం చూపిస్తారు!

పురుచ్చతలైవి జయలలిత జీవిత నేపథ్యంలో తలైవి టైటిల్‌తో ఏఎల్ విజయ్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉన్న కరోనా వలన వాయిదా పడింది. ఇందులో ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి నటించారు. ఈ చిత్రంకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో అమితాసక్తిని కలిగించాయి.
అయితే తలైవి చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది. మొదటి భాగంలో జయలలిత నట జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు చూపించనుండగా, రెండో భాగంలో ఆమె జీవితంలో ఎదురైన ఇబ్బందులు , అంతిమ యాత్ర వంటి విషయాలను చూపించనున్నారట. తలైవి చిత్రానికి మాటలు అందిస్తున్న మదన్ కార్గీ ట్విట్టర్లో .. జయలలిత గురించి రజనీకాంత్ కొన్ని విషయాలను చెప్పారని, రెండో భాగం ఉంటే ఆ విషయాలు అందులో పొందుపరిచే అవకాశం ఉందని అన్నారు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kangana ranaut
- sequel
- thalivi
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

