Thalaivar 171 | రజినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘తలైవా 171’ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది
Thalaivar 171 | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171)గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు.
Thalaivar 171 | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171)గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి టైటిల్ టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రంలో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు దొంగతనం చేసే దొంగలా కనిపించునున్నట్లు టాక్. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Brace yourselves!#Thalaivar171TitleReveal Teaser dropping tomorrow 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @anbariv#Thalaivar171 pic.twitter.com/DoGCQvVGlg
— Sun Pictures (@sunpictures) April 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

