ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్‌కుమార్

ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌కుమార్ విజయం సాధించారు. కొమర వెంకటేష్‌పై పద్దెనిమిది ఓట్ల అధిక్యంతో ఆయన గెలుపొందారు. ఫిలింఫెడరేషన్లో మొత్తంగా 72 ఓట్లు ఉండగా ఈ ఎన్నికల్లో 66 పోల్ అయ్యాయి. వీటిలో వల్లభనేని అనిల్‌కుమార్‌కు 42 రాగా, కొమర వెంకటేష్‌కు 24 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో కోశాధికారిగా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందగా ప్రధాన కార్యదర్శిగా పీఎస్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వల్లభనేని అనిల్‌కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన సినీ కార్మికులకు ఆదుకోవడానికి కృషిచేస్తామని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

