సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘భువన విజయమ్’. యలమంద చరణ్ దర్శకుడు. కిరణ్, వీఎస్కే నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకుడు వేణు ఊడుగుల విడుదల చేశారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:శేఖర్ చంద్ర.